Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత
27-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ పట్టణం ఆల్వీన్ కాలనీకి చెందిన రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు అనారోగ్యంతో ఈరోజు సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శించిన స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు సిద్దయ్య, మిలట్రీ నారాయణప్ప, చెండ్రాయుడు, ఇస్లాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

Article Image

పెనుకొండ పట్టణం ఆల్వీన్ కాలనీకి చెందిన రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు అనారోగ్యంతో ఈరోజు సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శించిన స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు సిద్దయ్య, మిలట్రీ నారాయణప్ప, చెండ్రాయుడు, ఇస్లాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News