Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:45 AM

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ
09-03-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి: రైతులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కూరగాయ విత్తనాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు 100 శాతం రాయితీతో ఐదు రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ విత్తనాల్లో టమాటా, వంగ, బెండ, పాలకూర, తోటకూర రకాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో రైతుకు ఒక యూనిట్‌గా సుమారు 60 గ్రాముల విత్తనాలు అందజేస్తారని, ఇవి సుమారు 0–20 విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సరిపోతాయని వివరించారు.

విత్తనాలు అవసరమైన రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాలని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 89777 14104 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

Sthanikam

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News