Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.

06-04-2026 212 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజనలో భాగంగా రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రామన్నపేటకు మళ్లీ ఆ హోదా కల్పించాలని కోరారు.

రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, డివిజన్ స్థాయి కార్యాలయాలు వంటి మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నేపథ్యం దృష్ట్యా, ప్రస్తుత పునర్విభజనలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా ప్రకటించే వరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, చేనేత నాయకుడు గోసిక చక్రపాణి, బి.సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటకు అసెంబ్లీ కేంద్రం హోదా ఇవ్వాలి. రాపోలు నరసింహ.

Article Image

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజనలో భాగంగా రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రామన్నపేటకు మళ్లీ ఆ హోదా కల్పించాలని కోరారు.

రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, డివిజన్ స్థాయి కార్యాలయాలు వంటి మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నేపథ్యం దృష్ట్యా, ప్రస్తుత పునర్విభజనలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా ప్రకటించే వరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, చేనేత నాయకుడు గోసిక చక్రపాణి, బి.సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News