Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:35 AM

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”
09-04-2026 164 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య స్పష్టం చేశారు. 1952 నుంచి చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో నకిరేకల్‌లో విలీనం కావడం అన్యాయమని అన్నారు.

2025 జూన్ 25 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతుతో ఉద్యమం కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”

Article Image

రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య స్పష్టం చేశారు. 1952 నుంచి చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో నకిరేకల్‌లో విలీనం కావడం అన్యాయమని అన్నారు.

2025 జూన్ 25 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతుతో ఉద్యమం కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News