Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:30 PM

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన. సీఐ, ఎన్ వెంకటేశ్వర్లు

15-04-2026 169 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులతో మానవహారం.. “డాడ్ ప్లీజ్… హెల్మెట్ కొనిపెట్టండి” నినాదం

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులతో సుభాష్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందేశాలను తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు.

“డాడ్ ప్లీజ్… మాకు హెల్మెట్ కొనిపెట్టండి” అనే అంశంపై విద్యార్థులతో వ్యాసరచన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో , ఎస్ ఐ డి. నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన. సీఐ, ఎన్ వెంకటేశ్వర్లు

Article Image

విద్యార్థులతో మానవహారం.. “డాడ్ ప్లీజ్… హెల్మెట్ కొనిపెట్టండి” నినాదం

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులతో సుభాష్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందేశాలను తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు.

“డాడ్ ప్లీజ్… మాకు హెల్మెట్ కొనిపెట్టండి” అనే అంశంపై విద్యార్థులతో వ్యాసరచన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో , ఎస్ ఐ డి. నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News