Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

01-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ అడ్వకేట్ దూశర్ల నరేందర్ రావు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మజీద్, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు, ప్రధాన కార్యదర్శి యాదాసు యాదయ్య, సంయుక్త కార్యదర్శి ఏళ్ల శ్రీశైలం, క్రీడా & సాంస్కృతిక కార్యదర్శి నోముల స్వామి సహా కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రమాణం చేశారు.

కొత్త కమిటీ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, బార్ అసోసియేషన్ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కార్యక్రమానికి బార్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు

Sthanikam

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Article Image

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ అడ్వకేట్ దూశర్ల నరేందర్ రావు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మజీద్, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు, ప్రధాన కార్యదర్శి యాదాసు యాదయ్య, సంయుక్త కార్యదర్శి ఏళ్ల శ్రీశైలం, క్రీడా & సాంస్కృతిక కార్యదర్శి నోముల స్వామి సహా కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రమాణం చేశారు.

కొత్త కమిటీ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, బార్ అసోసియేషన్ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కార్యక్రమానికి బార్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News