Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం… బోగారంలో సర్పంచ్ ముందడుగు

15-04-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల మార్కెట్‌లో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు, మహిళలు, కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఎండలో కష్టపడుతున్న రైతన్నలకు తాగునీరు, విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, రైతులు మారం గోపాల్ రెడ్డి, కట్ట దశరథ రెడ్డి, తొండం శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి యాదయ్య, చిరగోని పద్మ, బొడ్డుపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ సిబ్బంది, కారోబార్ గోగు మహేష్ సహా పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎండల సమయంలో రైతులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించనుందని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం… బోగారంలో సర్పంచ్ ముందడుగు

Article Image

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల మార్కెట్‌లో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు, మహిళలు, కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఎండలో కష్టపడుతున్న రైతన్నలకు తాగునీరు, విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, రైతులు మారం గోపాల్ రెడ్డి, కట్ట దశరథ రెడ్డి, తొండం శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి యాదయ్య, చిరగోని పద్మ, బొడ్డుపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ సిబ్బంది, కారోబార్ గోగు మహేష్ సహా పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎండల సమయంలో రైతులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించనుందని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News