Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు బిచ్కుందలో బిజెపి అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరణ

24-01-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించబడుచున్నవి. బిచ్కుంద మండలం మున్సిపాలిటీ పరిధిలో నివసించుచు, ఎన్నికలలో పోటీ చేయాలనే సంకల్పం కలిగిన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అర్హత కలిగిన ఇతర ఆసక్తి ఉన్నవారందరూ తమ దరఖాస్తులను తేదీలు 24, 25 మరియు 26 మూడు రోజులపాటు సమర్పించవచ్చును. సమర్పించబడిన దరఖాస్తులను తేదీ 27/01/2026 నాడు భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశమై సమగ్రంగా పరిశీలించును. పరిశీలన అనంతరం మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయు అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించబడును. ఎన్నికలలో పోటీ చేయదలచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవలసిందిగా పార్టీ ఆదేశించుచున్నది. దరఖాస్తులు స్వీకరించు మండల ప్రధాన కార్యదర్శులు జాదవ్ పండరి (9491747890), ముత్యం పిరాజి (9951343281). ఇట్లు మీ సేవలో శెట్టిపల్లి విష్ణు, బిచ్కుంద మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు.

Sthanikam

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు బిచ్కుందలో బిజెపి అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరణ

Article Image

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించబడుచున్నవి. బిచ్కుంద మండలం మున్సిపాలిటీ పరిధిలో నివసించుచు, ఎన్నికలలో పోటీ చేయాలనే సంకల్పం కలిగిన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అర్హత కలిగిన ఇతర ఆసక్తి ఉన్నవారందరూ తమ దరఖాస్తులను తేదీలు 24, 25 మరియు 26 మూడు రోజులపాటు సమర్పించవచ్చును. సమర్పించబడిన దరఖాస్తులను తేదీ 27/01/2026 నాడు భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశమై సమగ్రంగా పరిశీలించును. పరిశీలన అనంతరం మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయు అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించబడును. ఎన్నికలలో పోటీ చేయదలచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవలసిందిగా పార్టీ ఆదేశించుచున్నది. దరఖాస్తులు స్వీకరించు మండల ప్రధాన కార్యదర్శులు జాదవ్ పండరి (9491747890), ముత్యం పిరాజి (9951343281). ఇట్లు మీ సేవలో శెట్టిపల్లి విష్ణు, బిచ్కుంద మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News