Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:45 AM

రామన్నపేట: కాంగ్రెస్ సర్పంచ్‌కు ఘన సన్మానం

16-12-2025 327 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి రామన్నపేట

కాంగ్రెస్ సర్పంచ్‌కు ఘన సన్మానం

రామన్నపేటను మేజర్ గ్రామపంచాయతీగా అభివృద్ధి దిశగా నడిపించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు నూతన సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, కాంగ్రెస్ నాయకులు జింగల ప్రభాకర్, సాల్వేర్ అశోక్, మొహమ్మద్ నాసర్, వనం చంద్రశేఖర్, జిల్లా వెంకటేశం, బొడ్డు సురేందర్ రావు, గోదాస్ శ్రీమన్నారాయణ, మొహమ్మద్ అక్రం, బుర్రి రవీందర్, కోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, రామన్నపేట అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందించాలని నూతన సర్పంచ్‌కు సూచించారు. కార్యక్రమం అంతా ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

Sthanikam

రామన్నపేట: కాంగ్రెస్ సర్పంచ్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News