Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 10:42 PM

అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కుమార్ కన్నుమూత

అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కుమార్ కన్నుమూత

అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కుమార్ కన్నుమూత
07-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి.

తిరుపతి: సోషల్ మీడియాలో ‘అగ్గిపెట్టె మచ్చ’గా పాపులర్ అయిన కిరణ్‌కుమార్ కన్నుమూశారు. ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

తనదైన శైలితో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్‌కుమార్‌కు ‘అగ్గిపెట్టె మచ్చ’గా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన మృతితో అభిమానులు, సన్నిహితులు, సోషల్ మీడియా మిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Sthanikam

అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కుమార్ కన్నుమూత

Article Image

తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి.

తిరుపతి: సోషల్ మీడియాలో ‘అగ్గిపెట్టె మచ్చ’గా పాపులర్ అయిన కిరణ్‌కుమార్ కన్నుమూశారు. ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

తనదైన శైలితో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్‌కుమార్‌కు ‘అగ్గిపెట్టె మచ్చ’గా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన మృతితో అభిమానులు, సన్నిహితులు, సోషల్ మీడియా మిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News