Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:15 PM

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

22-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, తమ వంతు సహకారంతో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ ఈ కళాశాల నుంచి చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అలుమ్ని సంఘం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో అలుమ్ని ఇంచార్జ్ డాక్టర్ ఎం. రవీందర్ రావు, కోశాధికారి వేముల సైదులు, పూర్వ విద్యార్థులు డాక్టర్ రాచమళ్ళ శ్రీను, బాలరాజు, శశిధర్ రెడ్డి, పావని, పాపయ్య, కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

Article Image

రామన్నపేట,

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, తమ వంతు సహకారంతో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ ఈ కళాశాల నుంచి చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అలుమ్ని సంఘం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో అలుమ్ని ఇంచార్జ్ డాక్టర్ ఎం. రవీందర్ రావు, కోశాధికారి వేముల సైదులు, పూర్వ విద్యార్థులు డాక్టర్ రాచమళ్ళ శ్రీను, బాలరాజు, శశిధర్ రెడ్డి, పావని, పాపయ్య, కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News