Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక బస్సులు

పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక బస్సులు

పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక బస్సులు
22-03-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కుషాయిగూడ డిపో నుండి వివిధ పుణ్యక్షేత్రాల యాత్రలలో భాగంగా ఈనెల 30వ తేదీన రామేశ్వరం యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ యాత్రలో ఏప్రిల్ 1న పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ తో పాటు కాణిపాకం, పలని, కన్యాకుమారి,మధురై, శ్రీరంగం వంటి మొత్తం 10 యాత్రలు ఉంటాయని తెలిపారు. టికెట్టు ధర ఒక్కరికి 8500/- గా 8 రోజులు నిర్ణయించామన్నారు ఈ అవకాశాన్ని భక్తులు ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

Sthanikam

పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక బస్సులు

Article Image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కుషాయిగూడ డిపో నుండి వివిధ పుణ్యక్షేత్రాల యాత్రలలో భాగంగా ఈనెల 30వ తేదీన రామేశ్వరం యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ యాత్రలో ఏప్రిల్ 1న పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ తో పాటు కాణిపాకం, పలని, కన్యాకుమారి,మధురై, శ్రీరంగం వంటి మొత్తం 10 యాత్రలు ఉంటాయని తెలిపారు. టికెట్టు ధర ఒక్కరికి 8500/- గా 8 రోజులు నిర్ణయించామన్నారు ఈ అవకాశాన్ని భక్తులు ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News