Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

పోలీస్ విధుల్లో ఆదర్శంగా నిలిచిన ఏఎస్ఐ రవీందర్ కుమార్

01-02-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని మారుమూల ప్రాంత మండలంగా పేరుగాంచిన నాగల్ గిద్ద పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ కుమార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సహాయ ఉప నిరీక్షకుడిగా ఎంపికై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం అందుకోవడం ఎంతో గర్వకారణం.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్. సంతోష్ కుమార్ రవీందర్ కుమార్‌ను ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.బడుగు,బలహీన వర్గంలో జన్మించి అనేక కష్టాలను ఎదుర్కొంటూ చదువులోనూ, ఉద్యోగ విధుల్లోనూ అంకితభావంతో పనిచేసి ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయం అని ఆయన ప్రశంసించారు.ఇకముందు కూడా ఇదే విధంగా ప్రజలకు సేవ చేస్తూ మరిన్ని పురస్కారాలు పొందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అలాగే మా మండలం పోలీస్ స్టేషన్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చినందుకు సంఘం తరఫున ప్రత్యేకంగా క్యాలెండర్‌ను అందజేసి అభినందనలు తెలియజేశారు.

Sthanikam

పోలీస్ విధుల్లో ఆదర్శంగా నిలిచిన ఏఎస్ఐ రవీందర్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News