Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట బీఆర్‌ఎస్‌వి పోస్టర్ ఆవిష్కరణ

27-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కళాశాలలో బీఆర్‌ఎస్‌వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Bommaraboyina Nagarjuna హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి నాయకత్వం, సామాజిక సేవ పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల సాధనలో బీఆర్‌ఎస్‌వి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు. రాబోయే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నోముల క్రాంతి యాదవ్, బకరం నరేందర్, ఎర్ర స్వామి, వెంకటేష్, అశోక్, సురేష్, వంశీ, కిరణ్, పరమేష్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట బీఆర్‌ఎస్‌వి పోస్టర్ ఆవిష్కరణ

Article Image

నల్గొండ,

నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కళాశాలలో బీఆర్‌ఎస్‌వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Bommaraboyina Nagarjuna హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి నాయకత్వం, సామాజిక సేవ పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల సాధనలో బీఆర్‌ఎస్‌వి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు. రాబోయే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నోముల క్రాంతి యాదవ్, బకరం నరేందర్, ఎర్ర స్వామి, వెంకటేష్, అశోక్, సురేష్, వంశీ, కిరణ్, పరమేష్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News