రామన్నపేట మండలంలోని బోగారం, రామన్నపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను (పీపీసీలు) రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గేట్ రిజిస్టర్లు, ఏఈఓలు జారీ చేసిన ఎఫ్‌ఏక్యూ ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తనిఖీలలో తహసీల్దార్ లాల్ బహుదూర్, ఏపీఎం ఎండి జానీ(ఐకేపీ), ఆర్ఐ డి,శోభా , జీపీఓలు నరసింహ, యాదయ్య పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి