Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

పెనుకొండలో వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ సమావేశం

పెనుకొండలో వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ సమావేశం

పెనుకొండలో వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ సమావేశం
24-04-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు జిల్లాస్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై చర్చలు జరిపి, పంచాయతీ బూత్ కన్వీనర్లకు విస్తృత అవగాహన కల్పించారు.

మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి జిల్లా, నియోజకవర్గ, మండల మరియు పంచాయతీ స్థాయి బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

పెనుకొండలో వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ సమావేశం

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు జిల్లాస్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై చర్చలు జరిపి, పంచాయతీ బూత్ కన్వీనర్లకు విస్తృత అవగాహన కల్పించారు.

మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి జిల్లా, నియోజకవర్గ, మండల మరియు పంచాయతీ స్థాయి బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News