Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య
26-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రాఘవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై రాఘవయ్య, తమ విధుల్లో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంత్రి కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయాలని సూచించారు.

Sthanikam

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రాఘవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై రాఘవయ్య, తమ విధుల్లో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంత్రి కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News