Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం

09-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసే గర్భిణీ స్త్రీలకు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా నిరంతరం పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత గారు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ఆరోగ్యం దృష్ట్యా వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, మంత్రి సవిత ఈ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసే గర్భిణీ స్త్రీలకు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా నిరంతరం పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత గారు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ఆరోగ్యం దృష్ట్యా వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, మంత్రి సవిత ఈ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News