Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్‌ అప్ విజయం

22-04-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ,: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు తిరుపతిలోని జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం జట్టు రన్నర్స్‌ అప్‌గా నిలిచి ప్రతిభ చాటుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ హాజరయ్యారు. టిటిడి పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంత కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు పాల్గొన్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కే. గోపీనాథ్ (ఆస్ట్రేలియా), పెనుకొండ ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు వంశీకృష్ణ, ధనుంజయ నాగరాజు తదితరులు హాజరై క్రీడాకారులను అభినందించారు.

పెనుకొండ మండలం వాలీబాల్ జట్టులో హరి, అశోక్, సారయ్, మౌళి, సాయి, శివ, వెంకటేష్, తేజ, సురేష్, కృష్ణారెడ్డి, రమేష్ సభ్యులుగా పాల్గొని జట్టుకు విజయాన్ని అందించారు.

ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ భారతీయ జనతా పార్టీ, పెనుకొండ మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పెనుకొండ మండలం క్రీడాకారులకు రన్నర్స్‌ అప్ విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News