Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన
17-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జిడిసి) హయత్‌నగర్ సిబ్బంది శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

టి.జి.ఇ.జె.ఎ.సి పిలుపు మేరకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రవేశ ద్వారం వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. జీతాలు, బకాయిలు, అలవెన్సుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరసన చేపట్టినట్లు తెలిపారు.

Sthanikam

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

Article Image

హయత్‌నగర్: ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జిడిసి) హయత్‌నగర్ సిబ్బంది శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

టి.జి.ఇ.జె.ఎ.సి పిలుపు మేరకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రవేశ ద్వారం వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. జీతాలు, బకాయిలు, అలవెన్సుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరసన చేపట్టినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News