Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటు లోకి తేవడం అభినందనీయం...

27-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నగరాలకు ధీటుగా కోదాడ లో ధరణి వైద్య శాల...

పూర్తి వ్యాపార ధోరణి లో కాకుండా సేవా భావం తో వైద్య శాల లో పేదలకు సేవలు అందించాలి....

నాణ్యమైన వైద్య సేవల తో ధరణి వైద్యశాల పేరు తెచ్చుకోవాలి..... ధరణి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు.....

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటు లోకి తేవడం అభినందనీయం అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమ వారం కోదాడ పట్టణంలోని పశువుల సంత బజారులో నూతనంగా నిర్మించిన ధరణి హాస్పిటల్ ను మె ప్రారంభించి మాట్లాడారు..ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ కారింగుల ఉమా అంజన్ గౌడ్, నిర్వాహకులు డాక్టర్ కరుణ శ్రీ, గుజ్జల సాత్విక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు,ఏటుకూరి రామారావు,బద్దం కృష్ణారెడ్డి పార్ధు ,ప్రసాద్, కొత్తమాసు జనార్ధన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ బొల్లి రాంబాబు, సురేష్ అనుతిష్య డాక్టర్ శ్రీనివాస్, గొండ్రియాల పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ నర్సిరెడ్డి, రాము ట్రాన్స్పోర్ట్, చల్లా సైదయ్య , రావేళ్ళ కృష్ణ ,అఫ్జల్ మాజీ యం పి టి సి శాంతినగర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటు లోకి తేవడం అభినందనీయం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News