Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

పసునూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

పసునూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

పసునూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
05-04-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో

నాంపల్లి మండలం పస్నూర్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ కాశీమళ్ల గోవర్ధన్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు ఎన్నో సంస్కరణలు చేశాడని, భారతదేశ మొదటి ఉప ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యాత్ అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కుమార్, గ్రామపంచాయతీ పాలకవర్గం,బిసిజేఏసీ నాయకులు, రాగిపని ధనుంజయ చారి, వీరమళ్ళ సందీప్,ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి చెట్టుపల్లి సురేష్, మహేష్, కాశిమల్ల చంద్ర శేఖర్, ఆకారం లచ్చాయ, సి హె చ్ రవికుమార్,తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పసునూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

Article Image

అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో

నాంపల్లి మండలం పస్నూర్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ కాశీమళ్ల గోవర్ధన్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు ఎన్నో సంస్కరణలు చేశాడని, భారతదేశ మొదటి ఉప ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యాత్ అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కుమార్, గ్రామపంచాయతీ పాలకవర్గం,బిసిజేఏసీ నాయకులు, రాగిపని ధనుంజయ చారి, వీరమళ్ళ సందీప్,ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి చెట్టుపల్లి సురేష్, మహేష్, కాశిమల్ల చంద్ర శేఖర్, ఆకారం లచ్చాయ, సి హె చ్ రవికుమార్,తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News