Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:42 AM

పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ సన్మానం

పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ సన్మానం

పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ సన్మానం
15-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం పారిశుద్ధ కార్మికులకు సన్మానం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ కార్మికులను సర్పంచ్ కంచి మధుసూదన్ ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ స్వచ్ఛతలో పారిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. వారి కృషిని గుర్తిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ సన్మానం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం పారిశుద్ధ కార్మికులకు సన్మానం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ కార్మికులను సర్పంచ్ కంచి మధుసూదన్ ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ స్వచ్ఛతలో పారిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. వారి కృషిని గుర్తిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News