Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు

24-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి తన శ్రమకు తగిన ఫలితం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.

నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు

Article Image

రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి తన శ్రమకు తగిన ఫలితం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.

నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించామని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News