Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
23-03-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఈస్ట్ ఆనంద్ డివిజన్ పరిధిలోని బండ చెరువు దగ్గరలోనీ సాయిబాబా దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, బిబ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ పిట్టల శ్రీనివాస్, ఎస్ ఆర్ ప్రసాద్, బాబు, పిట్టల నాగరాజు, సయ్యద్ యూసుఫ్ బాయ్, సంపత్ గౌడ్ వినోద్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆగమయ్య,కపిల్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

Article Image

ఈస్ట్ ఆనంద్ డివిజన్ పరిధిలోని బండ చెరువు దగ్గరలోనీ సాయిబాబా దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, బిబ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ పిట్టల శ్రీనివాస్, ఎస్ ఆర్ ప్రసాద్, బాబు, పిట్టల నాగరాజు, సయ్యద్ యూసుఫ్ బాయ్, సంపత్ గౌడ్ వినోద్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆగమయ్య,కపిల్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News