Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

ప్రజల గుండెల్లో కాంగ్రెస్ – అభ్యర్థి బాణాపురం రాజుకు భారీ మద్దతు

06-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 9వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాణాపురం రాజు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు 9వ వార్డ్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి అనుభవం కలిగిన నాయకత్వం అవసరమని, అందుకు 9వ వార్డ్ నుండి బాణాపురం రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ప్రజల గుండెల్లో కాంగ్రెస్ – అభ్యర్థి బాణాపురం రాజుకు భారీ మద్దతు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News