Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి

25-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

చైతన్యపురి డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు బి ఆర్ ఎస్ నాయకుడు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని మున్సిపల్ కాలనీలో బోర్లు చెడిపోయి కాలనీలో నీటి సమస్య ఉందని కాలనీ అధ్యక్షులు శ్రీహరి, నాయకులు నరేష్ తన దృష్టికి తీసుకురాగా సొంత నిధులతో రెండు రోజులలో బోర్లు రిపేర్ చేయించి శనివారం కాలనీ వాసులకు మంచినీరు అందించానని తెలిపారు. ప్రతీ ఇంటికి నీరు అందేలా చర్యలు తీసుకోవడంతో మున్సిపల్ కాలనీ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కాలనీ అధ్యక్షులు శ్రీహరి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, సీనియర్ నాయకులు పురుషోత్తం, పులి కిరణ్, నరేష్, సాయి, వినోద్ కుమార్, శివప్రసాద్, అభిషేక్, ప్రమోద్, అజ్జు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News