Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

09-04-2026 496 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: నకిరేకల్ శాసనసభ్యులు, తాజాగా ప్రభుత్వ విప్‌గా నియమితులైన వేముల వీరేశం ని పల్లివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం నకిరేకల్‌లోని ఆయన నివాసంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వీరేశం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలలు వేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడమంచి సంధ్య స్వామి, మాజీ సర్పంచ్ కడారి సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, వార్డు సభ్యులు కర్రే లావణ్య, స్వామి, జనపాల కవిత, దుర్గేష్, శిరీష, సోమలక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ సభ్యులు కల్లూరి రేణుక, సైదులు, నాంపల్లి ఉమరాణి, రాజు, కళ్ళేం నర్సింహా మరియు గ్రామ నాయకులు బట్టు మహేష్, కళ్ళేం వినయ్, బైకాని మహేష్, పావిరాల మల్లేష్, పావిరాల నరేష్, బొడ్డు స్వామి తదితరులు హాజరయ్యారు.

Sthanikam

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

Article Image

నకిరేకల్: నకిరేకల్ శాసనసభ్యులు, తాజాగా ప్రభుత్వ విప్‌గా నియమితులైన వేముల వీరేశం ని పల్లివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం నకిరేకల్‌లోని ఆయన నివాసంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వీరేశం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలలు వేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడమంచి సంధ్య స్వామి, మాజీ సర్పంచ్ కడారి సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, వార్డు సభ్యులు కర్రే లావణ్య, స్వామి, జనపాల కవిత, దుర్గేష్, శిరీష, సోమలక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ సభ్యులు కల్లూరి రేణుక, సైదులు, నాంపల్లి ఉమరాణి, రాజు, కళ్ళేం నర్సింహా మరియు గ్రామ నాయకులు బట్టు మహేష్, కళ్ళేం వినయ్, బైకాని మహేష్, పావిరాల మల్లేష్, పావిరాల నరేష్, బొడ్డు స్వామి తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News