Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

ప్రభుత్వ వైద్యం పేదలకు వరం: 7వ వార్డు మెంబర్ చినపాక రమేష్

08-04-2026 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ మరియు టీబీ సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు వరంగా మారాయని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో HEO గోపాల్, డాక్టర్ వెంకట్, ANM డి. కవిత, ఆశా వర్కర్లు కృష్ణవేణి, ఉప్పలమ్మ, అంగన్వాడీ టీచర్లు నాగటి మంగమ్మ, చిప్పలపల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలను పొందారు.

Sthanikam

ప్రభుత్వ వైద్యం పేదలకు వరం: 7వ వార్డు మెంబర్ చినపాక రమేష్

Article Image

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ మరియు టీబీ సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు వరంగా మారాయని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో HEO గోపాల్, డాక్టర్ వెంకట్, ANM డి. కవిత, ఆశా వర్కర్లు కృష్ణవేణి, ఉప్పలమ్మ, అంగన్వాడీ టీచర్లు నాగటి మంగమ్మ, చిప్పలపల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలను పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News