Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

17-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు యందు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కళాశాలలో విద్యనభ్యసించి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్న పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కె. వాణి, కనకరాజు, సి.హెచ్. వినోద్ బాబు, జె. సురేష్‌లను కళాశాల యాజమాన్యం శాలువాలతో సన్మానించింది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పూర్వ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎకనామిక్స్ చదువుతున్న వై. పవన్, ఎం.ఎస్‌సీ కెమిస్ట్రీ అభ్యసిస్తున్న జె. కావేరి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదువుతున్న ఎస్. రాజు, ఎం.ఏ. తెలుగు అభ్యసించిన అన్నమ్మ, భోనగిరిలోని మదర్ థెరిసా కళాశాలలో బి.ఎడ్ శిక్షణ పొందుతున్న బి. బాలమరియమ్మలను ఈ సందర్భంగా సత్కరించారు.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. రాజారాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్. మల్లేశం, జె. భారతి, ఎన్.సి. సౌజన్య, కే. వెంకటేశ్వర్లు, బి. రవీందర్, సిహెచ్. జానయ్య, వి. నందకుమార్, ఎస్. నాగమణి, ఎస్. జ్యోతి, ఎన్. ముత్యాలు, మొరిగాడి బాలరాజు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News