Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్
26-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని చల్లపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు.

అనంతరం గోరంట్ల పట్టణంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నిఖా వేడుకకు హాజరై, పెనుకొండ కౌన్సిలర్ తయుబ్ సోదరుడి కుమారుడికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని చల్లపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు.

అనంతరం గోరంట్ల పట్టణంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నిఖా వేడుకకు హాజరై, పెనుకొండ కౌన్సిలర్ తయుబ్ సోదరుడి కుమారుడికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News