Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

పైసలు ఇచ్చే వాడిని కాదు ఊరికి పనికొచ్చేవాడిని ఎన్నుకోవాలి

పైసలు ఇచ్చే వాడిని కాదు ఊరికి పనికొచ్చేవాడిని ఎన్నుకోవాలి

పైసలు ఇచ్చే వాడిని కాదు ఊరికి పనికొచ్చేవాడిని ఎన్నుకోవాలి
11-12-2025 1,203 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కక్కిరేణి , రంగమ్మ గూడెం గ్రామ ప్రజలారా ఒక్కసారి.ఆలోచించండి..

మందు పోసే వాడిని కాదు...

మంచి చేసే వాడిని ఎన్నుకోవాలి.

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మనం కూరగాయలు కొనేటప్పుడు ఏరి ఏరి మంచివి కొంటాం ... పుచ్చిపోయినవి , పనికిరానివి ఉంటే వాటినీ పక్కన పెడతాం...అలాగే ఐదు సంవత్సరాలు ఆనేక రంగాల గ్రామ అభివృద్ధి , కోసం నిరంతరం నిస్వార్ధంగా ఎలాంటిది ఆశించకుండా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని...

చెడును గ్రామంలో చేస్తున్న అవినీతిపై ప్రశ్నించే వాడిని ఎన్నుకోవాలని..

పార్టీలకతీతంగా గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వేముల వసంతా సైదులుగా వస్తున్నాం నిజాయితీగా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బ్యాట్ గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే తొలి అడుగు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ..

Sthanikam

పైసలు ఇచ్చే వాడిని కాదు ఊరికి పనికొచ్చేవాడిని ఎన్నుకోవాలి

Article Image

కక్కిరేణి , రంగమ్మ గూడెం గ్రామ ప్రజలారా ఒక్కసారి.ఆలోచించండి..

మందు పోసే వాడిని కాదు...

మంచి చేసే వాడిని ఎన్నుకోవాలి.

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మనం కూరగాయలు కొనేటప్పుడు ఏరి ఏరి మంచివి కొంటాం ... పుచ్చిపోయినవి , పనికిరానివి ఉంటే వాటినీ పక్కన పెడతాం...అలాగే ఐదు సంవత్సరాలు ఆనేక రంగాల గ్రామ అభివృద్ధి , కోసం నిరంతరం నిస్వార్ధంగా ఎలాంటిది ఆశించకుండా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని...

చెడును గ్రామంలో చేస్తున్న అవినీతిపై ప్రశ్నించే వాడిని ఎన్నుకోవాలని..

పార్టీలకతీతంగా గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వేముల వసంతా సైదులుగా వస్తున్నాం నిజాయితీగా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బ్యాట్ గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే తొలి అడుగు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News