Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం!

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం!

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం!
05-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది”

నల్లగొండ పోలీసుల వినూత్న అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణకు నల్లగొండ జిల్లా పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వెలిమినేడు హైవేలో దాబా సమీపంలో ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన కారును బోర్డు పై ఏర్పాటు చేసి, ప్రజలకు హెచ్చరికగా నిలిపారు.

ప్రమాదాల తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఈ ప్రయత్నం చేయబడింది. “నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే సందేశంతో పాటు “Every life counts – Nalgonda Police cares” అనే నినాదాన్ని ప్రదర్శించారు.

వేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ధ్వంసమైన కారును చూసిన వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలనే అవగాహన పొందుతున్నారు.

Sthanikam

ఒక్క క్షణం నిర్లక్ష్యం… జీవితాంతం నష్టం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News