Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:48 PM

నూతన వధూవరులకు సర్పంచ్ ఆశీర్వాదం

నూతన వధూవరులకు సర్పంచ్ ఆశీర్వాదం

నూతన వధూవరులకు సర్పంచ్ ఆశీర్వాదం
09-04-2026 239 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : మండలంలోని బోగారం గ్రామానికి చెందిన శ్యామల బాలకృష్ణ – అరుణ దంపతుల ప్రధమ కుమార్తె మధుప్రియ – మదన్ కాబోయే నూతన వధూవరులను గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా, సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస, సురేష్ యాదవ్, గ్రామ పెద్దలు శ్యామల సత్తయ్య, కునూరు మహేష్ గౌడ్, జెల్లా శ్రీనివాస్, శ్యామల మహేష్, శ్యామల ప్రభాకర్, మేడి కృష్ణ, శ్యామల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వధూవరులకు సర్పంచ్ ఆశీర్వాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News