Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

నూతన కౌన్సిలర్ షారుక్ ఖాన్‌కు సన్మానం

నూతన కౌన్సిలర్ షారుక్ ఖాన్‌కు సన్మానం

నూతన కౌన్సిలర్ షారుక్ ఖాన్‌కు సన్మానం
18-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ షారుక్ ఖాన్ ను లారీ ఓనర్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ బాధ్యులు ఘనంగా సన్మానించారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో పూలమాలలు, శాలువాలతో ఆయనను అభినందిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించార

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు వసీం ఖతీబ్, ముక్రం ఖాన్ మాట్లాడుతూ.. షారుక్ ఖాన్ యువ నాయకుడిగా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా రవాణా రంగానికి సంబంధించిన సమస్యలు, లారీ యజమానులు మరియు డ్రైవర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.కౌన్సిలర్ షారుక్ ఖాన్ మాట్లాడుతూ..తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఖయూమ్, షరీఫ్ పటేల్, సత్తార్, మోఖ్తర్, ఇలియస్, ఆదిల్, ఆమెర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన కౌన్సిలర్ షారుక్ ఖాన్‌కు సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News