Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మహారెడ్డి భూపాల్ రెడ్డి

03-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ గ్రామానికి చెందిన విజయ్ వివాహం, నారాయణఖేడ్ మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన సంజీవ్ తమ్ముడి వివాహం, అలాగే ముక్తాపూర్ గ్రామానికి చెందిన శ్యామా నాయక్ మనుమడు వివాహ కార్యక్రమాల్లో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరావు పాటిల్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మున్సిపల్ కౌన్సిలర్ విజయ బుజ్జి, అలాగే నాయకులు లక్ష్మణ్ రావు, కళ్యాణ్ రావు, వెంకటేశం, ఈరన్న, నరేందర్, సాయిలు, మచ్చేందర్, చందు, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మహారెడ్డి భూపాల్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ గ్రామానికి చెందిన విజయ్ వివాహం, నారాయణఖేడ్ మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన సంజీవ్ తమ్ముడి వివాహం, అలాగే ముక్తాపూర్ గ్రామానికి చెందిన శ్యామా నాయక్ మనుమడు వివాహ కార్యక్రమాల్లో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరావు పాటిల్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మున్సిపల్ కౌన్సిలర్ విజయ బుజ్జి, అలాగే నాయకులు లక్ష్మణ్ రావు, కళ్యాణ్ రావు, వెంకటేశం, ఈరన్న, నరేందర్, సాయిలు, మచ్చేందర్, చందు, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News