Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

నిత్యవసరాల ధరలు తగ్గించాలి. సిపిఐఎం మాయ కృష్ణ

07-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేదల నిత్యావసరల ధరలు తగ్గించాలని 9వ వార్డు ఇంద్రమ్మ కాలనీ లో సింగన్నగూడెం వద్దా నిరసన లో పాల్గొని సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యవసర ధరలు పెరుగుతూ పేదల ప్రజలు రోజు పనికి పోయే కార్మికుల పై ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచుతూ పేద ప్రజల రక్తాన్ని పిలుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేషన్ శక్తులకే మద్దతు తెలుపుతూ సామాన్య ప్రజలకు నిత్యవసర ధరలు పప్పులు నూనెలు సబ్బులు జిఎస్టి తగ్గిస్తున్నానని చెప్తూ గొప్పలు చెప్తున్నా నరేంద్ర మోడీ ఈ పేదవాళ్ల తినుబండారాలు పెరుగుతుంటే కనిపించడం లేదా ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి యుద్ధం పేరుతో గ్యాస్ ఇతర దేశాల నుండి రాకపోవడం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అసమర్ధత పాలనగా చేస్తున్నది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్యాస్ పెట్రోలు డీజిల్ నిలువలు చాలా ఉన్నాయని గొప్పలు చెప్తున్న నరేంద్ర మోడీ పెద్ద పెద్ద పట్టణాల్లో గ్యాస్ లేక ఆటోలు క్యాబ్ కార్లు డ్రైవర్లు రెండు మూడు రోజులు లైన్ లో ఉండి అది 400 వందలు 500 వందల గ్యాస్ ఇవ్వడం తప్ప గ్యాస్ కొరత ఉన్నదని సరిగ్గా ఇవ్వడం లేదు ఆటో వారు క్యాబ్ వారు పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి అప్పులు ఈ ఎం ఐ లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే దేశ ప్రధాని మోడీ గారు మౌనం వీడి యుద్ధాన్ని ఆపాలని మంచి స్నేహితుడు డోనాల్డ్ ట్రంప్ కు చెప్పుకునే మోడీ గారు యుద్ధాన్ని ఆపాలని తెలుపాలని లేనిపక్షంలో భారతదేశం ఉన్న ప్రజలపై అనేక భారాలు పడుతున్నవి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య పట్టణ నాయకులు కొలుపుల కృష్ణ

చింతల శివ, కుచ్చుల నరసింహ, నోముల లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నిత్యవసరాల ధరలు తగ్గించాలి. సిపిఐఎం మాయ కృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News