Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

నిరుపేదలకు తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలి

27-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నిరుపేదలకు తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలి

కోదాడ గ్రామీణ పట్టణ నిరుపేద ప్రజలకు హాస్పటల్ యాజమాన్యం తక్కువ ఫీజుతో కార్పొరేట్ వైద్యం అందించాలని కోదాడ శాసనసభ్యురాలు నలమాక పద్మావతి రెడ్డి ,ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు అన్నారు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ నారాయణ శుక్రవారము వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ,మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. వైద్యో నారాయణో హరి అనే సూక్తిని స్మరిస్తూ, వైద్యాన్ని కేవలం వ్యాపారంగా చూడకుండా సామాజిక దృక్పథంతో రోగులకు సేవలు అందించాలన్నారు కోదాడలో వైద్య సేవలు అందించేందుకు హాస్పటల్ ప్రారంభించిన నిర్వాహకులను ఆమె అభినందించారు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కొల్లు కార్తీక్ , కొల్లు శారద శ్రీనివాస్ వైద్యులు కోదాడ మున్సిపల్ 30వ వార్డు కౌన్సిలర్ కారంగుల ఉమా అంజన్న గౌడ్ చిలుకూరు గ్రామపంచాయతీ సర్పంచ్ కొళ్ళు పుల్లమ్మ నాగయ్య, కోదాడ పట్టణ వైద్యులు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Sthanikam

నిరుపేదలకు తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News