Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

22-04-2026 363 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందింది. గ్రామ వాసి మల్లం కాటం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్, వార్డు సభ్యులు పంది బాలరాజు, సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, కప్పల రాజు, నల్ల ఎలేష్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, గర్దాస్ సురేష్, పబ్బు రమేష్, మల్లం మల్లయ్య, పంది శ్రీను, పంగ స్వామి, కొండారి వెంకటేష్, వంగల అరవింద్, కప్పల బాలకృష్ణ, రుద్రాల విక్కీ, కేస సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి పూస బాల నరసింహ రూ.5 వేల ఆర్థిక సహాయం

Article Image

ఇంద్రపాలనగరం: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందింది. గ్రామ వాసి మల్లం కాటం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీపీ పూస బాలానర్సింహా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్, వార్డు సభ్యులు పంది బాలరాజు, సింగనబోయిన బాలరాజు, రాధారపు మహేష్, కంబాలపెల్లి సత్తయ్య, కప్పల రాజు, నల్ల ఎలేష్, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, గర్దాస్ సురేష్, పబ్బు రమేష్, మల్లం మల్లయ్య, పంది శ్రీను, పంగ స్వామి, కొండారి వెంకటేష్, వంగల అరవింద్, కప్పల బాలకృష్ణ, రుద్రాల విక్కీ, కేస సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News