Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా

22-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల, : తెలుగులో నెట్‌, సెట్‌ పరీక్షల్లో ఎన్‌జి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కళాశాలలో ఎం.ఏ తెలుగు అభ్యసించిన కందుల ఏడుకొండలు యుజిసి నెట్‌లో, బరిగెల శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సెట్‌లో అర్హత సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగుశాఖాధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

విజేతలను శాలువాలతో సత్కరించి, పూలగుచ్ఛాలు అందజేశారు. క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఉంటే లక్ష్యాలను సాధించవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు.

కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డా. టి. సైదులు, డా. వాస భూపాల్, ప్రభాకర్, అంజయ్య, లింగస్వామి తదితరులు, విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నెట్‌, సెట్‌లో ఎన్‌జి కళాశాల విద్యార్థుల సత్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News