Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

నీర్నెములలో విషాదం… మృతులకు బీఆర్‌ఎస్ నేతల నివాళులు

నీర్నెములలో విషాదం… మృతులకు బీఆర్‌ఎస్ నేతల నివాళులు

నీర్నెములలో విషాదం… మృతులకు బీఆర్‌ఎస్ నేతల నివాళులు
06-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన ఆవుల స్వామి, చల్లమల్ల జగన్నాథం అనారోగ్యంతో మృతిచెందగా, వారి మృతదేహాల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల భగవంతం, వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్ నాయకులు ఆవుల నరేందర్, చిప్పలపల్లి రవీందర్, జెట్టి శివప్రసాద్, నోముల శంకర్, ఆవుల లక్ష్మీనారాయణ, జెట్టి యాదయ్య, చల్లమల్ల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నెములలో విషాదం… మృతులకు బీఆర్‌ఎస్ నేతల నివాళులు

Article Image

రామన్నపేట

మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన ఆవుల స్వామి, చల్లమల్ల జగన్నాథం అనారోగ్యంతో మృతిచెందగా, వారి మృతదేహాల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల భగవంతం, వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్ నాయకులు ఆవుల నరేందర్, చిప్పలపల్లి రవీందర్, జెట్టి శివప్రసాద్, నోముల శంకర్, ఆవుల లక్ష్మీనారాయణ, జెట్టి యాదయ్య, చల్లమల్ల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News