Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

నారాయణఖేడ్‌లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఘన సంబరాలు

17-02-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశానుసారం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా నారాయణఖేడ్ భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మున్సిపల్ కౌన్సిలర్ అభిషేక్ షెత్కర్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాకల గోపాల్, మాజీ సర్పంచులు సంగప్ప, పండరి, నాయకులు లక్ష్మణ్ రావు, ఉబేద్, మల్గొండ, కొమ్ము శేఖర్, మిట్టు, సత్యం చారి, దుర్గయ్య, ఈశ్వర్, జవీద్, దస్తగిరి, రాములు, ఇమ్రాన్, రవి, రామ్ బాబు, సాయిలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.కల్వకుంట చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా ముగియడంతో, అందరికి మంచి స్ఫూర్తిని ఇచ్చాయి.

Sthanikam

నారాయణఖేడ్‌లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఘన సంబరాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News