Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బీఫారాల పంపిణీ కార్యక్రమం

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బీఫారాల పంపిణీ కార్యక్రమం

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బీఫారాల పంపిణీ కార్యక్రమం
03-02-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ బీఫారాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు టిజిఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని అభ్యర్థులకు బీఫారాలను అందజేశారు.

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో

1వ వార్డు: మేటి సంగోండా మాధవి ప్రసాద్

2వ వార్డు: సురేఖ విట్టల్

3వ వార్డు: మఠం శైలజ ఆనంద్

4వ వార్డు: దారం శంకర్ సెట్

5వ వార్డు: కర్ర మహేష్ చౌహాన్

6వ వార్డు: భగవాన్ లక్ష్మణ్

7వ వార్డు: సాగర్ శేట్కర్

8వ వార్డు: నగేశ్ కుమార్ శేట్కర్

9వ వార్డు: బాణాపురం రాజు

10వ వార్డు: ఫర్హానా బేగం

11వ వార్డు: చీలపల్లి రుక్మిణి గోపాల్ రెడ్డి

12వ వార్డు: షారుక్ ఖాన్

13వ వార్డు: వివేకానంద

14వ వార్డు: షాజియా

15వ వార్డు: అస్మా ఫర్విన్

అభ్యర్థులకు పార్టీ బీఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బీఫారాల పంపిణీ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News