Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా – అడుగడుగునా ప్రజల మద్దతు

09-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ లో జహీరాబాద్ సభ్యుడు సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గజ్జల కాంతం కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో అడుగడుగునా ఉత్సాహం ఉప్పొంగింది.ఈ సందర్భంగా 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేఖ విట్టల్‌కు,3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మఠం శైలజ ఆనంద్‌కు,4వ వార్డు అభ్యర్థి దారం శంకర్ సెట్‌కు,7వ వార్డు అభ్యర్థి సాగర్ శేట్కర్‌కు,8వ వార్డు అభ్యర్థి నగేష్ కుమార్ శేట్కర్‌కు మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రచార సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణఖేడ్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి సవివరంగా తెలియజేశారు.అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, నారాయణఖేడ్ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప

Sthanikam

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా – అడుగడుగునా ప్రజల మద్దతు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News