Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:26 PM

నార్కట్‌పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చిరుమర్తి లింగయ్య సంఘీభావం

నార్కట్‌పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చిరుమర్తి లింగయ్య సంఘీభావం

నార్కట్‌పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చిరుమర్తి లింగయ్య సంఘీభావం
23-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ రక్షణతో పాటు కార్మికుల సమస్యల సాధన కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికులకు అండగా నిలవాలని కోరారు.

సమ్మెలో పాల్గొన్న కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

Sthanikam

నార్కట్‌పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చిరుమర్తి లింగయ్య సంఘీభావం

Article Image

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ రక్షణతో పాటు కార్మికుల సమస్యల సాధన కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికులకు అండగా నిలవాలని కోరారు.

సమ్మెలో పాల్గొన్న కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News