Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

నల్గొండలో రైలు ప్రమాదం తప్పింది – గేదెను ఢీకొట్టి నిలిచిన ఎక్స్‌ప్రెస్

నల్గొండలో రైలు ప్రమాదం తప్పింది – గేదెను ఢీకొట్టి నిలిచిన ఎక్స్‌ప్రెస్

నల్గొండలో రైలు ప్రమాదం తప్పింది – గేదెను ఢీకొట్టి నిలిచిన ఎక్స్‌ప్రెస్
09-04-2026 213 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలో పల్నాడు–సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి వచ్చిన గేదెను ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.

ఈ ప్రమాదం కారణంగా నల్గొండ–మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. అయితే ప్రయాణికులు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా త్రుటిలో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.

Sthanikam

నల్గొండలో రైలు ప్రమాదం తప్పింది – గేదెను ఢీకొట్టి నిలిచిన ఎక్స్‌ప్రెస్

Article Image

నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలో పల్నాడు–సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి వచ్చిన గేదెను ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.

ఈ ప్రమాదం కారణంగా నల్గొండ–మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. అయితే ప్రయాణికులు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా త్రుటిలో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News