Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:41 AM

నల్గొండలో ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభం

12-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

నల్గొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో నిర్మించిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Mirza Riyaz ul Hassan హాజరై స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు.

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక సదుపాయాలతో ఈ స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. Mirza Mohammad Beg Adil ఆధ్వర్యంలో ఈ పూల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పట్టణ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు యువత ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ట్రైనర్ల ద్వారా స్విమ్మింగ్ శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

కార్యక్రమంలో నల్గొండ డిప్యూటీ మేయర్ Amar పాల్గొన్నారు. అలాగే ఎంఐఎం కార్పొరేటర్లు Moyina Bhai, Rafi Uddin Haji, Nadeem హాజరయ్యారు.

కాంగ్రెస్ కార్పొరేటర్లు Samad, Ibrahim, Irfan, Khalil కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక All India Majlis-e-Ittehadul Muslimeen జిల్లా అధ్యక్షుడు Raziyoddin, హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ Mohammed Ali సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభంతో నల్గొండ పట్టణ ప్రజలకు ఆధునిక క్రీడా సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

నల్గొండలో ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News