Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

నకిరేకల్‌లో మహిళల ఆరోగ్యంపై అవగాహనకు నూతన దిశ

04-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో మహిళల ఆరోగ్య రక్షణకు సంబంధించిన కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్ నివారణపై అవగాహన పెంపొందించేందుకు అల్లు అర్జున్అ భిమానుల సంఘం (AAFA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న HPV వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం పోస్టర్‌ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం కుటుంబం మరియు సమాజ అభివృద్ధికి మూలస్థంభమని పేర్కొన్నారు. సర్వికల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని, HPV వ్యాక్సిన్ పై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.AAFA చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య చైతన్యం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యువత ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సమాజానికి శుభపరిణామమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు మరియు మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్‌లో మహిళల ఆరోగ్యంపై అవగాహనకు నూతన దిశ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News