Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలసిన బోగారం కాంగ్రెస్ నాయకులు

04-04-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను శనివారం వారి నివాసంలో బోగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరేశం కి లభించిన ఈ పదవి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్ యాదవ్, ఎన్ఎస్ఐ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కందగట్ల రాహుల్, వార్డు సభ్యులు కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప, గోగు సురేష్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, గంపల జీవన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్, గోగు కిష్టయ్య, జెల్ల దత్తాద్రి, కునూరు రామచంద్రం, వనం కిష్టయ్య, సింగం సత్యనారాయణ, గుర్రం లక్ష్మణ్, రాపోలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలసిన బోగారం కాంగ్రెస్ నాయకులు

Article Image

రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను శనివారం వారి నివాసంలో బోగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరేశం కి లభించిన ఈ పదవి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్ యాదవ్, ఎన్ఎస్ఐ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కందగట్ల రాహుల్, వార్డు సభ్యులు కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప, గోగు సురేష్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, గంపల జీవన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్, గోగు కిష్టయ్య, జెల్ల దత్తాద్రి, కునూరు రామచంద్రం, వనం కిష్టయ్య, సింగం సత్యనారాయణ, గుర్రం లక్ష్మణ్, రాపోలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News