Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:12 AM

నకిరేకల్ ఎమ్మెల్యే సమక్షంలో వార్డు మెంబర్ జన్మదిన వేడుకలు

నకిరేకల్ ఎమ్మెల్యే సమక్షంలో వార్డు మెంబర్ జన్మదిన వేడుకలు

నకిరేకల్ ఎమ్మెల్యే  సమక్షంలో వార్డు మెంబర్ జన్మదిన వేడుకలు
April 04, 2026 05:24 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని బోగారం గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు గోగు సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విప్ స్వయంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొని సురేష్ యాదవ్‌కు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్ యాదవ్, ఎన్ఎస్ఐ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కందగట్ల రాహుల్, వార్డు సభ్యులు కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప, గోగు సురేష్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, గంపల జీవన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్, గోగు కిష్టయ్య, జెల్ల దత్తాద్రి, కునూరు రామచంద్రం, వనం కిష్టయ్య, సింగం సత్యనారాయణ, గుర్రం లక్ష్మణ్, రాపోలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News